ఉత్కంఠగా ‘వై’ టీజర్‌ - rahul ramakrishna and srikanth y teaser
close
Updated : 29/03/2021 19:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్కంఠగా ‘వై’ టీజర్‌

హైదరాబాద్‌: శ్రీరామ్‌, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న  థ్రిల్లర్‌ మూవీ ‘వై’. బాలు అడుసుమిల్లి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 2న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీరామ్‌ సినిమా దర్శకుడిగా కనిపించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ‘వై’ టీజర్‌ను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని