‘చిచ్చా’ కథేంటి? - rahul turns as a hero
close
Published : 21/03/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చిచ్చా’ కథేంటి?

హైదరాబాద్‌: గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ కథానాయకుడిగా మారారు. ‘చిచ్చా’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. మల్లిక్‌ కందుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రమిది. దీని టైటిల్‌ పోస్టర్‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్‌ రావు సిద్దిపేటలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఓ వైవిధ్యభరిత కథతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పూర్తివివరాలు తెలియజేస్తామ’’న్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులతో టైటిల్‌ గీతాన్ని విడుదల చేయించారు రాహుల్‌. ఈ సినిమాకి సంగీతం: వెంగి, ఛాయాగ్రహణం: రాజ్‌.కే.నల్లి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని