‘పారి’ ట్రెండ్‌.. రకుల్‌ యోగాసనాలు - rakul preet singh doing pawri yoga
close
Published : 26/02/2021 19:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పారి’ ట్రెండ్‌.. రకుల్‌ యోగాసనాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటు తెలుగు, తమిళంతో పాటు, అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ రకుల్ ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఈ అందాల భామ యోగా చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘పారి హో రహీ హై’ ట్రెండ్‌లో యోగా చేస్తున్న ఈ వీడియో అలరిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన యువతి చేసిన ఓ వీడియోతో ‘పారి’ పదం వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదే పదంతో దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌, రణ్‌దీప్‌ హుడా, కరణ్‌ జోహార్‌లు కూడా వీడియో చేసి అభిమానులతో పంచుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని