Cinema news: అఖిల్‌ చిత్రంపై రామ్‌చరణ్ ఏమన్నారంటే? - ram charan tweet on most eligible bachelor movie success
close
Published : 19/10/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: అఖిల్‌ చిత్రంపై రామ్‌చరణ్ ఏమన్నారంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా కానుకగా విడుదలైన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. అఖిల్‌, పూజాహెగ్డేలు హీరోహీరోయిన్లుగా నటించగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించాడు. అఖిల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్‌ ప్రముఖులు చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ కూడా అఖిల్‌ కొత్త చిత్రంపై స్పందించాడు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని ట్వీట్‌ చేశాడు. అఖిల్‌ నటన నచ్చిందని, పూజాహెగ్డే అదరగొట్టిందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దర్శకుడు భాస్కర్‌కి ఈ సందర్భంగా అభినందనలు తెలిపాడు. ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ సరసన పూజాహెగ్డే నటిస్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని