తెలుగు పాటకు వెస్ట్రన్‌‌ టచ్‌.. రామ్‌ మిరియాలా - ram miriyala songs trending
close
Updated : 29/03/2021 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు పాటకు వెస్ట్రన్‌‌ టచ్‌.. రామ్‌ మిరియాలా

విశేషంగా ఆకట్టుకుంటున్న రామ్‌ మిరియాల పాటలు

ఇంటర్నెట్‌ డెస్క్: గొంతులో గరగర అనిపిస్తే మిరియాలు నోట్లో వేసుకుంటాం. అలాంటిది.. ఆ పదమే ఇంటిపేరుగా ఉన్నందుకో ఏమో ఆయన ఏ పాట పాడినా అది సూపర్‌హిట్‌ అవుతోంది. ఒక్కసారి ఆయన పాట వింటే చాలు సంగీత ప్రియులు కానివారు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోతారు. ‘మాయ..’ అంటూ పాడితే.. అందరూ తన మాయలో పడిపోయారు. ‘చిట్టి’ పాటలో కుర్రకారు తమ చిట్టిని చూసుకున్నారు. తెలుగు పాటకు వెస్టర్న్‌స్టైల్‌ను జోడిస్తూ.. ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న గాయకుడు రామ్‌ మిరియాల. ఆయన పాడితే.. అచ్చం మనం పాడినట్లే ఫీల్‌ అవుతుంటాం. తొలినాళ్లలో ‘చౌరస్తా బ్యాండ్‌’ అంటూ అలరించిన రామ్‌ ఇప్పుడు సినిమా పాటలతోనూ అందరితో స్టెప్పులేయిస్తున్నారు. తన పాటలతో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నారు. మరి రామ్‌ ఇప్పటి వరకూ పాడిన పాటల్లో అందులో బాగా ఆకట్టుకున్న పాటలేంటో ఓసారి చూద్దామా..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని