పందెం కోడి దర్శకుడితో రామ్ చిత్రం! - ram movie with pandem kodi director
close
Published : 15/02/2021 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పందెం కోడి దర్శకుడితో రామ్ చిత్రం!

ఇంటర్నెట్‌ డెస్క్: ‘హైపర్‌’ నటుడు రామ్‌ ఈ ఏడాదిలో విడుదలైన ‘రెడ్’ చిత్రంతో హుషారుగా ఉన్నారు. 2019లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’‌ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మాస్‌ ప్రేక్షకుల నాడి కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఆయన ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్‌ నటించిన ‘పందెం కోడి’కి లింగుస్వామి దర్శకత్వం వహించారు. కాగా రామ్‌తో తెరకెక్కించే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుందట. మరి వీరిద్దరి కాంబినేషన్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని