పిట్టకథలు చెప్పాలని..! - rana in conversation with the 4 directors of pittakathalu
close
Published : 19/02/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిట్టకథలు చెప్పాలని..!

ఇంటర్నెట్‌డెస్క్: ఒకొక్క చోటు.. ఒక్కో నేపథ్యం.. ఒక్కో బంధం.. ఎన్నోన్నో కథల్ని చెబుతాయి. అలాంటి నాలుగు కథల్ని పోగుచేసి రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘పిట్టకథలు’. దీన్ని ప్రముఖ దర్శకులు నందినీ రెడ్డి, తరుణ్‌ భాస్కర్, నాగ్‌ అశ్విన్, సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించారు. శ్రుతిహాసన్, అమలాపాల్, మంచు లక్ష్మి, ఈషా రెబ్బా, శాన్వి మేఘన తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

జగపతిబాబు, సత్యదేవ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘పిట్టకథలు’ బృందం ఓ గ్రూప్‌ ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని