మహేష్‌ రిలీజ్‌ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్‌! - rangde song lyrical
close
Published : 04/03/2021 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేష్‌ రిలీజ్‌ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్‌!

హైదరాబాద్‌: నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా ‘రంగ్‌దే’చిత్రం తుది రూపు దిద్దుకుంటోంది. వెంకీ అట్లూరి దర్వకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో తన రంగులను చల్లనుంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా ‘నా కనులే కనని..’ అంటూ సాగుతున్న మెలోడీ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చగా, సిధ్‌ శ్రీరామ్‌ తన మ్యాజికల్‌ వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. శ్రీమణి మనసుకు హత్తుకునే సాహిత్యాన్ని అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవరనాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాయిగా సాగిపోతున్న ఈ ఫీల్‌గుడ్‌ ప్రేమగీతాన్ని మీరు చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని