ఆకట్టుకునేలా ‘గోల్డ్‌ మెడల్‌’ టీజర్‌ - gold medal teaser out now
close
Published : 27/05/2021 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆకట్టుకునేలా ‘గోల్డ్‌ మెడల్‌’ టీజర్‌

హైదరాబాద్‌: ఉదయ్‌ కుమార్‌, దివ్య శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గోల్డ్‌ మెడల్‌’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. గోల్డ్‌ కోటింగ్‌ పేరుతో కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారాన్ని ఎత్తుకుపోయారని మనం ఎన్నో సార్లు విన్నాం. ఇప్పుడు అదే తరహా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఉదయ్‌ కుమార్‌ నటన ఆసక్తిని రేకేత్తించేలా ఉంది. అలాగే ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. యూకే క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని