Corona: తెలంగాణ సచివాలయంలో ఆంక్షలు - restrictions in telangana secretariat due to covid
close
Published : 23/04/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: తెలంగాణ సచివాలయంలో ఆంక్షలు

హైదరాబాద్: కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సచివాలయంలోకి సాధారణ సందర్శకులకు అనుమతిని నిషేధించింది. సచివాలయంలో తాత్కాలిక పాసులు రద్దు చేసింది. సంబంధిత అధికారి అనుమతి ఉంటేనే సందర్శకులను అనుమతించనున్నట్లు తెలిపింది. అందులోనూ థర్మల్ స్క్రీనింగ్‌ చేశాకే సందర్శకులను లోనికి అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని