AP news: నెల వారీగా రోడ్డు మరమ్మతు బిల్లులు: కృష్ణబాబు - road bills will be cleared monthly says krishnababu
close
Published : 26/07/2021 20:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP news: నెల వారీగా రోడ్డు మరమ్మతు బిల్లులు: కృష్ణబాబు

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో చాలా రోడ్లు పాడయ్యాయని ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. రహదారుల మరమ్మతు బిల్లులు నెలవారీగా నేరుగా బ్యాంకుల ద్వారా చెల్లిస్తామన్నారు. రహదారుల వార్షిక నిర్వహణకు రూ.160 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రోడ్ల బడ్జెట్‌ను ఈ ఏడాది రూ.932 కోట్ల వరకు పెంచాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. పాతవి కొన్ని బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, రూ.388 కోట్ల రోడ్ల మరమ్మతు బిల్లులు చెల్లించాలని సీఎం చెప్పారని కృష్ణబాబు అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని