AP news: బీమా ఉన్నా ₹10 లక్షల పరిహారం - rs 10 lakh compensation orphans in ap
close
Published : 02/06/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP news: బీమా ఉన్నా ₹10 లక్షల పరిహారం

అమరావతి: కరోనాతో అనాథలైన పిల్లలకు  ఇచ్చే పరిహారం నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం కొన్ని సవరణలు చేపట్టింది. తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు రూ. 10లక్షల పరిహారం ఇవ్వాలని గతంలో  ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఏదేనీ ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనని తాజాగా తొలగించింది. దీంతో మరికొంత మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఉత్తర్వులు అమలు చేయాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలెక్టర్లను ఆదేశించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని