ముప్పు తప్పలేదు.. జాగ్రత్తలు పాటించండి - sand art by sudarshan patnaik on covid says stay alert
close
Published : 22/02/2021 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముప్పు తప్పలేదు.. జాగ్రత్తలు పాటించండి

భువనేశ్వర్‌: దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలనే సందేశంతో ఒడిశా కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ సైకతశిల్పం రూపొందించారు. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలనే సూచనలతో సైకతశిల్పాన్ని తీర్చిదిద్దారు. పూరీ తీరంలో పట్నాయక్‌ రూపొందించిన సందేశాత్మక సైకతశిల్పం కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, అప్రమత్తత అవసరమని చాటుతోంది.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని