close
Published : 11/04/2021 22:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శర్వానంద్‌ సంక్రాంతి సందడి చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే’ అంటూ సంక్రాంతి శోభని పాట రూపంలో వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్‌ కథానాయకుడిగా బి.కిశోర్‌ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్ మోహన్‌ నాయిక. తాజాగా సందళ్లే పాట ఫుల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. సానపాటి భరద్వాజ్‌ పాత్రుడు సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి, మోహన భోగరాజు ఆలపించారు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమకూర్చారు. 

వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రావు రమేశ్‌, ఆమని, నరేశ్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ  చిత్రం శివరాత్రి కానుకగా విడుదలై మంచి విజయం అందుకుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని