Natyam: సరికొత్తగా ‘నాట్యం’.. ట్రైలర్‌ చూశారా? - sandhya raju natyam trailer
close
Published : 16/10/2021 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Natyam: సరికొత్తగా ‘నాట్యం’.. ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.  ఆద్యంతం అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్‌కామరాజ్‌, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌ తదితరులు నటించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని