Lovestory: ‘లవ్‌స్టోరీ’... ‘సారంగదరియా’ ఇప్పుడిదో ట్రెండయా! - saranga dariya dance performance goes viral in youtube
close
Published : 23/09/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lovestory: ‘లవ్‌స్టోరీ’... ‘సారంగదరియా’ ఇప్పుడిదో ట్రెండయా!

‘వై దిస్‌ కొలవెరి’ అంటే యువత వెర్రెత్తిపోయింది..

‘ఓపెన్‌ గంగ్నమ్‌ డ్యాన్స్‌’ అంటే ప్రపంచం చిందులేసింది..

ప్రియా ప్రకాశ్‌ కన్నుగీటితే యువత మనసు కువకువలాడింది..

ఇప్పుడు ట్రెండ్‌ సాయి పల్లవి ‘సారంగదరియా’ది.

చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఈ పాటకు తమదైన శైలిలో డ్యాన్స్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. నాగచైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’ . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న కొన్ని ‘సారంగదరియా’ కవర్‌సాంగ్స్‌ను మీరూ చూసేయండి.


















Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని