శార్దూల్ ఔట్‌.. టీమ్‌ఇండియా 315/7 - shardul thakur and washington sundar record breaking century partnership at gabba stadium
close
Published : 17/01/2021 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శార్దూల్ ఔట్‌.. టీమ్‌ఇండియా 315/7

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ వేసిన 102.3 ఓవర్‌కు శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6) బౌల్డయ్యాడు. దీంతో 123 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. శార్దూల్‌ ఔటయ్యాక వాషింగ్టన్‌ సుందర్‌(60*), నవ్‌దీప్‌ సైని బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌ 104 ఓవర్లకు 315/7 స్కోర్‌ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 54 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇవీ చదవండి..
ఒక్క వికెట్‌ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్‌
యాష్‌ లేకున్నా సుందర్‌ నష్టం చేశాడు: ఆసీస్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని