US NEWS: పెంటగాన్‌లో కాల్పుల కలకలం - shoot out at metro station in pentagon
close
Updated : 03/08/2021 22:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

US NEWS: పెంటగాన్‌లో కాల్పుల కలకలం

యూఎస్‌: అమెరికాలోని పెంటగాన్‌ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్‌లోని మెట్రో బస్‌స్టేషన్‌ వద్ద దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు సమాచారం. దీంతో  ట్రాఫిక్‌ను పెంటగాన్‌ నగరం వైపు మళ్లించారు. అమెరికా మిలటరీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించారు. పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని