‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్‌   - siddharth first look from mahasamudram
close
Published : 17/04/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్‌  

ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ప్రేమతో కూడిన యాక్షన్‌ డ్రామా కథగా సినిమా తెరకెక్కుతోంది. శనివారం హీరో సిద్ధార్థ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

దర్శకుడు అజయ్ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ...‘‘మీ అందరి హృదయాలను గెలుచుకోవడానికి ప్రిన్స్ మళ్లీ వచ్చారు’’ అంటూ పేర్కొన్నారు. జగపతిబాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని