Drugs Case: సుశాంత్‌ ఫ్లాట్‌మేట్‌ అరెస్ట్‌ - siddharth pithani arrested in drugs probe
close
Published : 29/05/2021 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Drugs Case: సుశాంత్‌ ఫ్లాట్‌మేట్‌ అరెస్ట్‌

ముంబయి: గతేడాది జూన్‌ 14న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆత్మహత్యేనని.. కాదు హత్యని.. ఇలా ఏడాది పాటు దర్యాప్తు కొనసాగింది. ముంబయి పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ కేసులో డ్రగ్స్‌కోణం బయటపడటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. సెప్టెంబర్‌ 2020లో సుశాంత్ ఫ్లాట్‌మేట్‌, హైదరాబాద్‌ నగరానికి చెందిన సిదార్థ్‌ పితానీని కొన్ని రోజుల పాటు విచారణ చేసింది. తాజాగా డ్రగ్స్‌ కోణం ఉండటంతో హైదరాబాద్‌ నగరంలో సిదార్థ్‌ పితానీని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని