ఘనంగా సింగర్‌ సునీత వివాహం - singer sunitha second marriage
close
Updated : 11/01/2021 17:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనంగా సింగర్‌ సునీత వివాహం

 

హైదరాబాద్‌: ప్రముఖ నేపథ్య గాయని సునీత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేని.. సునీత మెడలో మూడుముళ్లు వేశారు. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం వేదికగా సునీత- రామ్‌ల వివాహం జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. పెళ్లిమండపంలో భర్త రామ్‌ వీరపనేనితో కలిసి దిగిన ఫొటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

ఇవీ చదవండి!

ఎట్టకేలకు రవితేజ ‘క్రాక్‌’ విడుదల

ఒక్కడే వచ్చాడు.. 100 మిలియన్‌ వ్యూస్‌ దాటేశాడు!
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని