ప్రైమ్‌లో ఆరు బెస్ట్‌ ఐఎండీబీ రేటెడ్‌ మూవీస్‌ - six best imdb rated movies on amazon prime video
close
Published : 30/03/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైమ్‌లో ఆరు బెస్ట్‌ ఐఎండీబీ రేటెడ్‌ మూవీస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌(ఐఎండీబీ)లో అత్యుత్తమ రేటింగ్‌ కలిగి, అమెజాన్‌ ప్రైమ్‌లో ఉన్న ఆరు చిత్రాలు ఇవేనట. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా యూట్యూబ్‌ వేదికగా పంచుకుంది. ‘ది డార్క్‌ నైట్‌’,‘బహీమియన్‌ రాస్పోడి’, ‘ది పారాషూట్‌ ఆఫ్ హ్యాపీనెస్‌’, ‘ది వూల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌ స్ట్రీట్‌’, ‘మ్యాడ్‌ మ్యాక్స్‌ :ఫ్యూరీ రోడ్‌’, ‘ఇన్‌సెప్షన్‌’ చిత్రాల్లోని సన్నివేశాలతో కూడిన వీడియోను షేర్‌ చేసింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని