Amazon Prime: మీరు క్రీడా ప్రేమికులా?  అయితే, ఈ ఆరు చిత్రాలు మీకోసమే! - six inspiring movies for every sports lover in amazon prime video
close
Published : 30/08/2021 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amazon Prime: మీరు క్రీడా ప్రేమికులా?  అయితే, ఈ ఆరు చిత్రాలు మీకోసమే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర వాటితో పోలిస్తే, స్పోర్ట్స్‌ డ్రామా చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. భావోద్వేగాల మిళితంగా సాగే ఈ చిత్రాలు ఆద్యంతం అలరిస్తాయి. ఇక ఆఖరి పోరు ఎపిసోడ్‌ వెండితెరపై చూస్తుంటే కొందరికి కన్నీళ్లు కూడా ఆగవు. కేవలం వినోదాన్ని పంచడమే కాదు, స్ఫూర్తిని కూడా నింపుతాయి స్పోర్ట్స్‌ డ్రామా చిత్రాలు. అలాంటి ఆరు చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అలరిస్తున్నాయి. ‘సైనా’, ‘సార్‌పట్ట’, ‘చక్‌ దే ఇండియా’, ‘సుల్తాన్’, ‘తూఫాన్‌’, ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్’ చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలను అమెజాన్‌ ప్రైమ్‌ యూట్యూబ్‌లో పంచుకుంది. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని