ఆసక్తికరంగా ‘సూపర్ ఓవర్’ స్నీక్‌పీక్
ఇంటర్నెట్ డెస్క్: ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పోలీస్ స్టేషన్‌కు సమీపంలో దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తులు.. వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించే మరో ఇద్దరు వ్యక్తులు.. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ ఓవర్’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా జనవరి 22 నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం కానుంది. కాగా.. సినిమాకు సంబంధించిన స్నీక్‌పీక్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశాడు. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
నవీన్‌చంద్ర, చాందినీచౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రవీణ్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. సన్నీ సంగీతం అందించారు. ఎస్ఏఎస్ పిక్చర్స్ బ్యానర్‌పై సుధీర్‌వర్మ నిర్మించారు. అజయ్, మౌళి, హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘అందాల రాక్షసి’తో హీరోగా మంచి హిట్ సాధించాడు నవీన్‌చంద్ర. ఆ తర్వాత విలన్ పాత్రల్లో కనిపిస్తూ.. అందులోనూ రాణిస్తున్నాడు. మరోవైపు హీరోయిన్ చాందినీచౌదరి కూడా మంచి సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవలె ఆమె నటించిన ‘కలర్‌ఫొటో’ మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో చాందినీ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇదీ చదవండి..
సాబ్ రీఎంట్రీ.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్!
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
శాకుంతల.. దుష్యంతుడు
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
గుసగుసలు
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!