హైదరాబాద్: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో తలపడేందుకు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ‘కేజీయఫ్’ దర్శకుడు ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించనున్న చిత్రం ‘సలార్’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ‘సలార్’లో ప్రతినాయకుడిగా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘మాస్టర్’లో ప్రతినాయకుడి పాత్రను పోషించిన విజయ్‌సేతుపతి నటనను చూసి ఫిదా అయిన ప్రశాంత్ నీల్.. ‘సలార్’ ఆఫర్ ఇచ్చినట్లు చిత్రపరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్‌కు చెందిన నటీనటులను కూడా ఈ సినిమాలో భాగం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’