Social Look: చీరకట్టు అదిరిపోయేట్టు.. ఏజెంట్‌ గుట్టు.. జాన్వీ మెరిసేట్టు - social look of cinema celebrities akhil akkineni
close
Published : 15/08/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: చీరకట్టు అదిరిపోయేట్టు.. ఏజెంట్‌ గుట్టు.. జాన్వీ మెరిసేట్టు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని అఖిల్‌, డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి కలిసి ‘ఏజెంట్‌’ గురించి చర్చించుకుంటూ కనిపించారు. ఒక ఫొటోను అఖిల్‌ పోస్టు చేశాడు.

* ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ చీరకట్టులో హొయలు పోయింది.

* వీకెండ్‌ పేరుతో కేథరిన్‌  ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొన్ని ఫొటోలు పంచుకుంది.

* శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ మరోసారి ఫొటోషూట్‌తో తళుక్కున మెరిసింది.

* బాలీవుడ్‌ బ్యూటీ రాధిక ఆప్టే ‘ఇంప్రెస్‌ కాదు.. సర్‌ప్రైజ్‌ కూడా కాదు‘ అంటూ ఓ పోస్టు చేసింది.



























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని