రాహుల్‌ బద్దకం.. కండల వీరుడి చేపల వేట  - social look of cinema celebrities anu emmanuel
close
Published : 07/07/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్‌ బద్దకం.. కండల వీరుడి చేపల వేట 

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సంతోషకరమైన క్షణాలకు శీర్షిక అవసరం లేదందటూ నటి సుహాసిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పంచుకుంది.

* చెన్నై చిన్నది ఆండ్రియా పంజాబీ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది.

* హాలీవుడ్‌ కండల వీరుడు దిరాక్‌ చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టడమంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు.

* ఈ సమయంలో బ్యాడ్మింటన్‌ ఆడటం అవసరమా అంటూ నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ బద్దకంగా ఉన్నప్పటి ఒక ఫొటో పోస్టు చేశాడు.

* బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌కు కృతీసనన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

* డోంట్‌ లాఫ్‌ ఛాలెంజ్‌ అంటూ రుహానీశర్మ ఒక వీడియో పోస్టు చేసింది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని