వెనమ్‌ ఛాలెంజ్‌.. కాజల్‌ మెరుపుల్‌.. - social look of cinema celebrities kajal a kitchlu
close
Published : 18/07/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెనమ్‌ ఛాలెంజ్‌.. కాజల్‌ మెరుపుల్‌..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధంలోనూ నవ్వుతూనే ఉండాలని అంటున్నాడు యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌.

* వెనమ్‌ ఛాలెంజ్‌ అంటూ ప్రగ్యాజైస్వాల్‌ ఒక వీడియో పంచుకుంది. షూటింగ్‌లో కాస్త విరామ సమయం దొరికితే తాను చేసే పని ఇదే అని చెప్పుకొచ్చింది.

* కాంతిని ఆస్వాదించండి అంటూ నిహారిక ఒక ఫొటో పంచుకుంది. 

* చేతులతో చెమ్కీలు ఎగరేస్తూ కాజల్‌ అగర్వాల్‌ ఒక ఫొటో పోస్టు చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని