Social Look:  గ్రీన్‌ క్వీన్‌ కంగనా .. ప్యారిస్‌ అదా.. అల్లరి రష్మిక - social look of cinema celebrities kangana ranaut
close
Published : 01/08/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look:  గ్రీన్‌ క్వీన్‌ కంగనా .. ప్యారిస్‌ అదా.. అల్లరి రష్మిక

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ఏదో ఆలోచనలో పడిపోయింది. ఆకుపచ్చ దుస్తుల్లో ఆమె తళుక్కున మెరిసింది.

* తర్వాతి గమ్యం కోసం ఇలా సిద్ధమవుతున్నా అంటూ నటి అనన్య బాతింగ్‌ టబ్‌లో గులాబీ పూలతో ఫొటోలకు పోజులిచ్చింది.

* ప్యారిస్‌లో అదాశర్మ సందడి చేస్తోంది. తన అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటోంది.

* నటి రష్మిక మందాన మరోసారి తన అల్లరి చేష్టలతో నవ్విస్తోంది.



























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని