ఆలీతో కామ్నా.. డైరెక్టర్‌ కిస్‌.. నాని డోస్‌ - social look of cinema celebrities nani prashanth neel janhvi kapoor
close
Published : 26/06/2021 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలీతో కామ్నా.. డైరెక్టర్‌ కిస్‌.. నాని డోస్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీకాలు వేయించుకుంటేనే సురక్షితంగా ఉండగలమని అంటున్నాడు హీరో నాని.

* నటి కామ్నా జెఠ్మలాని చాలారోజుల తర్వాత హాస్యనటుడు ఆలీని కలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకుంది.

* తన తండ్రిని తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌. పాత ఫొటో ఒకటి పోస్టు చేశాడు.

* డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ తన ముద్దుల కూతురుకు ముద్దుపెడుతున్నప్పుడు క్లిక్‌ మనిపించిన ఫొటో పంచుకున్నారు.

* హ్యాపీ బర్త్‌డే అంటూ బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తన బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది.

* నటి పూనమ్‌ బాజ్వా గులాబీ వర్ణపు చీరలో మెరిసిపోయింది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని