Social Look: ఫాహద్‌ ఫ్యాన్‌.. ఆది రెడీ..  - social look of cinema celebrities nazriya nazim fahadh
close
Published : 20/07/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ఫాహద్‌ ఫ్యాన్‌.. ఆది రెడీ.. 

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత సినిమా సెట్లో ఉన్న అనుభూతిని పొందుతున్నా అంటూ బాలీవుడ్‌ నటి కాజోల్‌ ఒక ఫొటో పంచుకుంది.

* ఫాహద్‌ ఫాజిల్‌కు తాను పెద్ద అభిమానినంటూ నజ్రియా ఒక సెల్ఫీ క్లిక్‌ మనిపించింది. తన భర్త ఫాహద్‌ నటించిన ‘మాలిక్‌‌’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

* రామ్‌ను ఢీకొట్టేందుకు ఆది పినిశెట్టి సిద్ధమవుతున్నాడు. ఈ ఇద్దరూ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. జిమ్‌లో కసరత్తు చేస్తున్నప్పటి ఫొటోలు ఆది పంచుకన్నాడు. 

* గాయని సునీత ఒక అందమైన మెలోడీ సాంగ్‌ ఆలపించబోతోందట. ఇన్‌స్టాలో ఆమె ప్రకటించింది.

* నటి ఐశ్వర్యామేనన్‌ కవ్వింపు చూపుతో కెమెరాకు పోజులిచ్చింది.





























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని