తమన్నా డ్యాన్స్‌.. రకుల్‌ పంచ్‌.. నివేదా నవ్వు - social look of cinema celebrities nivetha thomas and malvika
close
Updated : 10/07/2021 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నా డ్యాన్స్‌.. రకుల్‌ పంచ్‌.. నివేదా నవ్వు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనవసరమైన కొవ్వు కరిగించేద్దాం అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసింది.

*  విషయం ఏదైనా సరే డోంట్‌ గివప్‌ అంటోంది రకుల్‌. చేతులకు గ్లౌజులు వేసుకొని ఆమె బాక్సర్‌గా మారి పంచ్‌లు విసిరింది.

* ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన ఫాలోవర్లందరికీ ‘ఐ లవ్‌ యూ’ చెప్పింది ముద్దుగుమ్మ అనన్య.

* సన్‌ సెట్‌.. స్మైల్స్‌ అంటూ నివేదథామస్‌ అందమైన ఫొటో పంచుకుంది.

* ఉన్నది ఒక్కటే జిందగీ బృందం రీయూనియన్‌ ఏర్పాటు చేసుకుంది. లావణ్యత్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌, రామ్‌ పోతినేని, శ్రీవిష్ణు, కిషోర్‌ తిరుమల అందరూ కలిసి ఉన్న ఫొటోను అనుపమ పంచుకుంది.





















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని