Social Look: మెరిసిన నిధి.. ఒరిజినల్‌ అనసూయ.. నైంటీస్‌ గ్యాంగ్‌ రాక్స్‌ - social look of cinema celebrities rakul singh
close
Published : 30/07/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: మెరిసిన నిధి.. ఒరిజినల్‌ అనసూయ.. నైంటీస్‌ గ్యాంగ్‌ రాక్స్‌

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: 90ల గ్యాంగ్‌.. రాకింగ్‌.. అంటూ నటి మీనా ఒక ఫొటో పోస్టు చేసింది. అందులో ఆనాటి నటులంతా ఉన్నారు.

* ‘ఒక హీరోను అభిమానించాలంటే మీ తర్వాతే.. మీరే అసలైన హీరోలు’ అంటూ నటుడు వెంకటేశ్‌ ‘నారప్ప’ను ఉద్దేశిస్తూ ఒక పోస్టు చేశారు.

* ఫాలోవర్ల సంఖ్య 30మిలియన్లకు చేరిన సందర్భంగా బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహీ తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

* తన స్నేహితుడు సంజయ్‌దత్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ఒక పోస్టు చేశారు.

* ఆకుపచ్చవర్ణపు దుస్తుల్లో తళుక్కుమంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.

* ‘నేను పర్ఫెక్ట్‌ కాదు.. కానీ, నేను ఒరిజినల్‌’ అంటూ యాంకర్‌ చీరకట్టులో క్లిక్‌ మనిపించిన ఒక ఫొటో పంచుకుంది.





































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని