పూనమ్‌ స్మైల్‌.. అభిషేక్‌ సోషల్‌ మెస్సెజ్‌..  - social look of cinema celebrities ranveer singh priyanka chopra
close
Published : 01/07/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూనమ్‌ స్మైల్‌.. అభిషేక్‌ సోషల్‌ మెస్సెజ్‌.. 

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా ఒక శక్తిమంతమైన ఆయుధం. గొప్పశక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది’ అని సోషల్‌ మీడియా డే సందర్భంగా అభిషేక్ బచ్చన్‌ ఒక పోస్టు చేశాడు.

* కాలం గడిచేకొద్ది కొన్ని పాటలు మరింత అర్థాన్ని సంతరించుకుంటాయంటోంది హైదరాబాదీ చిన్నది లహరి షారి.

* మొహం కనిపించకుండా చున్నీ చుట్టుకొని ఫొటోకు పోజిలిచ్చాడు యువకథానాయకుడు నందూ.

* మనకు వీలైనంత కాలం మనం చేసే పనిని ప్రేమించాలంటోంది బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ.

* అలెశాండ్రో లుక్‌ అంటూ.. రణ్‌వీర్‌సింగ్‌ డిఫరెంట్‌గా రెడీ అయ్యాడు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని