కాజల్‌ చెప్పిన సీక్రెట్‌.. మంచు లక్ష్మి వార్నింగ్‌.. - social look of cinema celebrities rashmika mandanna
close
Published : 16/07/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాజల్‌ చెప్పిన సీక్రెట్‌.. మంచు లక్ష్మి వార్నింగ్‌..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను సంతోషంగా ఉండటానికి గల సీక్రెట్‌ ఏంటో కాజల్‌ చెప్పేసింది. సింపుల్‌ డైలీ రిమైండర్స్‌ పేరుతో ఆమె ఒక పోస్టు చేసింది.

* బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా వ్యాక్సిన్‌ వేయించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పంచుకుందామె.

* నటి కృతీసనన్‌ గులాబీ వర్ణపు డ్రెస్సులో మెరిసిపోయింది.

* నటుడు ఆది తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. 

* యాంకర్‌ అనసూయ జబర్దస్త్‌ ఎంట్రీ సాంగ్‌కు సంబంధించి ఒక స్నీక్‌పీక్‌ వీడియో పంచుకుంది.

* ‘వెకేషన్‌ అయిపోయింది.. ఇంటికి వెళ్లు’ అని ఎవరైనా అంటే కొట్టేస్తా అంటూ మంచు లక్ష్మీ ఫన్నీగా ఒక పోస్టు చేసింది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని