ఒక ఫొటో మూడు తేజాలు.. హన్సిక మేకప్‌ ట్రిక్‌ - social look of cinema celebrities sai dharam tej tamannaah bhatia
close
Updated : 27/06/2021 20:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక ఫొటో మూడు తేజాలు.. హన్సిక మేకప్‌ ట్రిక్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అంటూ సాయిధరమ్‌ తేజ్‌ ఒక ఫొటో పంచుకున్నాడు. ఆ చిత్రంలో అతనితో పాటు వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ ఒకే మంచంపై పడుకొని ఉన్నారు.

* ఇలా అయితే.. ఆడవాళ్ల ముస్తాబు చాలా సులభమే అంటోంది నటి హన్సిక.

* ‘నేను.. నా జోన్‌లో ఉన్నా’ అంటూ మాస్‌ మహారాజ్‌ రవితేజ ఒక ఫొటో పంచుకున్నారు.

* బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని మరోసారి బికినీలో అందాలు ఆరబోసింది.

* కీర్తి సురేశ్‌ తన కుక్కపిల్లతో ఆడుకుంటూ ఆదివారాన్ని ఆస్వాదిస్తోంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని