తమన్‌ బ్యాట్‌.. ప్రియాంక ట్రోల్‌.. సుమ సర్‌ప్రైజ్‌ - social look of cinema celebrities shruti haasan thaman
close
Published : 23/06/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్‌ బ్యాట్‌.. ప్రియాంక ట్రోల్‌.. సుమ సర్‌ప్రైజ్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మాకు నచ్చిన పాట.. మీకు నచ్చిన ఆట అంటూ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ క్రికెట్‌ బ్యాట్లు చూపిస్తూ ఒక వీడియో పోస్టు చేశాడు.

* తన స్నేహితుడు రాహుల్‌ రవీంద్రన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు నటుడు అడివి శేష్‌.

* నటి శ్రుతిహాసన్‌ మేకప్‌ వేసుకుంటున్నప్పటి వీడియో పంచుకుంది.

* కాంచీపురం చీరల్లో ఏదో మ్యాజిక్‌ ఉందంటోంది నటి నిషా అగర్వాల్‌. చీరకట్టులో మురిసిపోయిందామె.

* యాంకర్‌ సుమ జులై 1న ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోందట.

* సెల్ఫ్‌ ట్రోలింగ్‌ కూడా ఒక కళ అంటోంది నటి ప్రియాంక జవాల్కర్‌. తనను తానే ట్రోల్‌ చేసుకుంటూ ఒక పోస్టు చేసింది.

* ఒక పువ్వు తోటి పువ్వుతో పోటీ గురించి ఆలోచించదు. - నటి ప్రియమణిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని