ధన్య బిర్యానీ.. సుహాసిని బై.. రష్మిక వీడియో - social look of cinema celebrities sunny leone and anushkashetty
close
Updated : 01/07/2021 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధన్య బిర్యానీ.. సుహాసిని బై.. రష్మిక వీడియో

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంతోషంగా ఉండటానికి చాలా అందమైన కారణాలు ఉంటాయి. పాజిటివ్‌గా ఉందాం.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత పోస్టు చేసింది.

* మీరు మీకంటే ఎక్కువగా మీ స్నేహితుడినే ఇష్టపడినప్పుడు మీ సంతోషానికి కారణం కూడా వాళ్లే.. అంటూ రష్మిక తన పెంపుడు కుక్కపిల్లనుద్దేశిస్తూ వీడియో పంచుకుంది.

* ‘తెలుపువర్ణంలో అన్నీ ఉన్నాయి. ఆ అందం సంపూర్ణం’ అంటూ విమలారామన్ పోస్టు చేసింది.

* హైదరాబాద్‌కు వీడ్కోలు చెప్తూ నటి సుహాసిని ఒక ఫొటో పంచుకుంది.

* డాక్టర్స్‌ డే సందర్భంగా అనుష్కశెట్టి వైద్యులకు శుభాకాంక్షలు చెప్పింది. ప్రపంచంలో నిజమైన హీరోలు డాక్టర్లే అని ఆమె పేర్కొంది.

* కారులో సెల్ఫీ తీస్తే కార్ఫీ అంటున్నారు.. మరి డంబెల్స్‌తో సెల్ఫీ దిగితే ఏం పేరు పెడతారో చెప్పండి.. అంటూ ప్రిన్స్‌ ఒక పోస్టు చేశాడు.






























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని