బండ్ల గణేశ్‌కు బెదిరింపు.. మినీ ఖుష్బూ.. - social look of cinema celebrities tollywood and bollywood
close
Published : 12/07/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బండ్ల గణేశ్‌కు బెదిరింపు.. మినీ ఖుష్బూ..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అప్పట్లో.. ఇప్పట్లో అంటూ సీనియర్‌ నటి ఖుష్బూ ఫొటోలు పోస్టు చేసింది. 1983 నాటి ఫొటో ఒకటి.. 2021లో తీసిన ఫొటోను ఆమె పంచుకుంది. 

* భయంపై విశ్వాసం ఆధిపత్యం చూపించినప్పుడే జీవితంలో వెలుగు సాధ్యమంటూ బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో పోస్టు చేశాడు.

* మీకు నచ్చినట్లుగా జీవితాన్ని గడపడానికి ధైర్యం చేయండి అంటోంది మన్నారా చోప్రా.

* నటి నివేదా పేతురాజ్‌ రేసర్‌గా మారింది. ఒక వీడియో పంచుకుందామె. 

* పవన్‌కల్యాణ్‌తో బ్లాక్‌బస్టర్‌ సినిమా తీయకపోతే ఇలాగే ఉంటుందంటూ ఓ అభిమాని సరదాగా చేసిన ట్వీట్‌పై నిర్మాత బండ్ల గణేశ్‌ స్పందించాడు. ‘ఓకే’ అంటూ ఆ ట్వీట్‌కు బదులిచ్చాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని