నచ్చింది దొరికిందట.. పోజులిస్తున్న అనుపమ - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 22/01/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నచ్చింది దొరికిందట.. పోజులిస్తున్న అనుపమ

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు తన కుటుంబంతో కలిసి మాల్దీవుల బీచ్‌లో సేదతీరుతున్నారు. దానికి సంబంధించి ఓ అందమైన దృశ్యాన్ని మంచులక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

* మహేశ్‌బాబు ఫ్యామిలీ మళ్లీ విహారయాత్రకు వెళుతోందా..? అవుననే అనిపిస్తోంది. తాజాగా మహేశ్‌ సతీమణి నమ్రత ఒక ఫొటో పంచుకుంది. దుబాయ్‌కు పయనమవుతున్నట్లు అందులో రాసుకొచ్చింది.

* ఫొటోలకు మీకంటే నేనే బాగా పోజులు ఇవ్వగలనని చెప్పడానికి ఇదే రుజువు అంటోంది ముద్దుగుమ్మ అనుపమ. సరదాగా ఫొటోలకు భంగిమలిచ్చి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

* అనుఇమ్మాన్యుయెల్‌ పుస్తకాల పురుగైపోయింది. ‘స్టోనర్‌’ అనే పుస్తకాన్ని చదువుతున్న ఆమె.. దాని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఓ పోస్టు చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని