మోనాల్‌ సవాల్‌.. కరీనా నీ ఓపికకు సలాం - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 26/01/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోనాల్‌ సవాల్‌.. కరీనా నీ ఓపికకు సలాం

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్‌ మహారాజ్ రవితేజ ఫుల్‌జోష్‌లో కనిపిస్తున్నారు. జిమ్‌లో కసరత్తు చేయడానికి ముందు ఐస్‌క్రీమ్‌తో కలిపిన గాజర్‌హల్వాను తింటూ ఓ వీడియో పంచుకున్నారు.

* బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌  గర్భవతిగా ఉన్నప్పటికీ తోటివారి కోసం ఓపికగా వ్యాయామాలు చేసిన వీడియోలు పంచుకుంటున్నారు.

* మోనాల్‌ గజ్జర్‌ పర్యావరణ పరిరక్షణలో భాగమైంది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ హారిక ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మోనల్‌ మొక్కనాటి మరో ముగ్గురిని మొక్క నాటాలని ఆహ్వానించింది.

* బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ పెళ్లి ఫొటోలతో సందడి చేస్తున్నారు.

* యువహీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కొత్తకారు కొన్నారు. ‘అర్జున్‌సురవరం’ విజయానికి నేను ఇచ్చుకుంటున్న కానుక.. ఇదే నా రేంజ్‌రోవర్‌ ఆత్మకథ అంటూ ఓ పోస్టు చేశారు.

* అల్లు అర్జున్‌ తన ముద్దుల కూతురు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకున్నారు. సోక్యూట్‌ అంటూ అందులో రాసుకొచ్చారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని