సోనూ షో ఆఫ్‌.. నాగబాబు గీసిన బొమ్మ - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 01/02/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూ షో ఆఫ్‌.. నాగబాబు గీసిన బొమ్మ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌ జిమ్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆరుపలకల దేహాన్ని చూపిస్తూ ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* నటుడు నాగబాబులో మంచి చిత్రకారుడు ఉన్నాడండోయ్‌. ఆయన స్వయంగా గీసిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.

* నటి మాదవీలత ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేసింది.  ఇంకా రెండు లేదా మూడు రోజుల పాటు పోలియో చుక్కలు వేయించుకోవచ్చని ఆమె చెప్పింది.

* మెగా హీరో వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ శిక్షణకు సంబంధించిన ఒక ఫొటోను పంచుకున్నాడు. తన తర్వాతి సినిమా ‘గని’లో వరుణ్‌ బాక్సింగ్‌ క్రీడాకారుడిగా కనిపించనున్నారు.

* మీ గురించి తారలకు చెప్పానంటోంది ముంబయి ముద్దుగుమ్మ పూర్‌ బాజ్వా. ఆమె తన కొత్త హెయిర్‌స్టైల్‌ను చూపిస్తూ కొన్ని ఫొటోలను పంచుకుంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని