ఆండ్రియా ఆట.. సమీరా సంబరం.. పొట్టిదుస్తుల్లో దిశా - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 03/02/2021 08:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆండ్రియా ఆట.. సమీరా సంబరం.. పొట్టిదుస్తుల్లో దిశా

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ తన వ్యక్తిగత సిబ్బంది జన్మదినం సందర్భంగా ఆయనకు కేకు తినిపించి శుభాకాంక్షలు చెప్పింది. 

* నేనెవరో కనుక్కోండి చూద్దాం.. అంటూ అనుపమ పరమేశ్వరన్‌ ఒక ఫొటోను పెట్టింది. అందులో ముఖానికి మాస్క్‌, కళ్లజోడు పెట్టుకొని ఎవరూ గుర్తుపట్టకుండా తయారైంది.

* ‘యుగానికి ఒక్కడు’ హీరోయిన్‌ ఆండ్రియా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. గతంలో ఆమె వేదికపై ఆడిపాడిన వీడియోను పోస్టు చేసిందామె. 

* నటి సమీరారెడ్డి  2019లో తాను గర్భంతో ఉన్నప్పటి ఒక అందమైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మా జీవితంలోకి నైరాకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న మధురక్షణాలవి అంటూ ఆమె రాసుకొచ్చింది. 

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశాపటాని సముద్రపుటందాలను ఆస్వాదిస్తోంది. పొట్టి దుస్తుల్లో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఆమె పంచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని