సమీరా సీమంతం.. నదిలో రెజీనా శిక్షణ - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 05/02/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమీరా సీమంతం.. నదిలో రెజీనా శిక్షణ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరల్డ్‌ కేన్సర్‌డే సందర్భంగా.. మహేశ్‌బాబు సతీమణి నమత్ర ఒక పోస్టు చేసింది. కేన్సర్‌తో నిత్యం పోరాడుతున్న యోధులు మరింత ధైర్యంగా ఉండాలని ఆమె కోరింది.

* హీరోయిన్‌ రెజీనా నదిలో సాధన చేస్తోంది. ‘వైల్డ్‌ వారియర్‌ రేస్‌’ అనే రియాలిటీ షో కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

* తన వివాహ ప్రయాణాన్ని గుర్తుచేసుకొని మురిసిపోయింది నటి రాధిక. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానంటూ.. తన భర్త శరత్‌కుమార్‌తో దిగిన ఫొటోలను పోస్టు చేసింది.

* ‘మీకు తెలిసినట్లుగా నేను నా నిజ జీవితంలో ఉండకపోవచ్చు’..  అని సెటైరికల్‌ పోస్టు చేసింది యాంకర్‌ అనసూయ. లంగా ఓణీలో దిగిన ఫొటోలను ఆమె పంచుకుంది.

* నటి సమీరారెడ్డి తన సీమంతం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. కొన్ని అందమైన ఫొటోలను పంచుకుందామె.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని