పవర్‌స్టార్‌కి 5స్టార్‌.. మలైక సిగ్గు.. నమ్రత సాహసం - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 08/02/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవర్‌స్టార్‌కి 5స్టార్‌.. మలైక సిగ్గు.. నమ్రత సాహసం

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వపర్‌స్టార్‌కు తమన్‌ 5స్టార్‌ ఇచ్చారు. స్వాగ్‌.. స్టైల్‌ అంటూ వకీల్‌సాబ్‌లోని పవన్‌కల్యాణ్‌ లుక్‌ను తమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

* హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ అన్ని విషయాలు ఎవరితో పంచుకుంటుందో తెలుసా.? తన పెంపుడు శునకంతోనట. కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఒక ఫొటోను పంచుకొంటూ ఈ విషయం చెప్పిందామె.

* నటి నిషా అగర్వాల్‌ తన ముద్దుల కుమారుడిని హత్తుకొని దిగిన ఫొటోను పోస్టు చేసింది. ఇదే సండే ప్లాన్‌ అంటూ రాసుకొచ్చింది.

* మహేశ్‌ సతీమణి నమ్రత సాహసాలు చేసేందుకు వెళుతున్నారు. దుబాయ్‌ డైరీస్‌ పేరుతో ఆమె ఒక వీడియోను పంచుకుంది.

* ‘కెవ్వుకేక’తో ఉర్రూతలూగించిన మలైకా ఆరోరా సిగ్గుపడుతోంది. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని ఒక ఫొటోను ఆమె పోస్టు చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని