ఆర్జీవీతో అరియానా.. చెమటోడుస్తున్న తమన్నా.. - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 09/02/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్జీవీతో అరియానా.. చెమటోడుస్తున్న తమన్నా..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి చార్మికౌర్‌ చింత మొత్తం తన కుక్కపిల్ల గురించే. 45రోజుల వయసున్న శునకం.. మెట్లు ఎక్కేందుకు కూడా భయపడుతోందంటూ ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.

* మీ ప్రవర్తనలో ఉప్పుందా అంటోంది తెలుగమ్మాయి తేజస్వి మడివాడ.. ఒక అందమైన బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటో పంచుకుందామె.

* మైండ్‌ ఏం నమ్ముతుందో శరీరం అదే సాధిస్తుంది అంటూ మిల్కీబ్యూటీ తమన్నా  ఒక పోస్టు చేసింది. జిమ్‌లో వర్కౌట్‌ సందర్భంగా తీసిన ఫొటోను పంచుకుంది.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ గోవాలో షికార్లు చేస్తోంది. తన అభిమాన డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుందామె.

* నటుడు సత్యదేవ్‌ తన భార్య, కుమారుడితో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నాడు. ‘సవర్నిక్‌ పుట్టి నేటికి ఏడాది పూర్తి’ అంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని