అదా చెస్‌.. ప్రగతి కసరత్తు.. ఆధ్యాత్మిక లక్ష్మి - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 10/03/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదా చెస్‌.. ప్రగతి కసరత్తు.. ఆధ్యాత్మిక లక్ష్మి

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌సెట్‌ లవర్‌ అంటూ.. ‘కేజీయఫ్‌’ సుందరి మౌనిరాయ్‌ ఒక వీడియోను పంచుకుంది. సముద్రతీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ కనిపించిందామె.

* ‘తెలివి తక్కువవాడు క్షమించడు, మరిచిపోడు’ అంటోంది భూమిక. 

* మీకు తెలిసిన క్వీన్‌ను ట్యాగ్‌ చేయండి.. అంటూ హీరోయిన్‌ అదాశర్మ ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె చెస్‌ బోర్డులో కాయిన్‌లా మారిపోయింది.

* ఆంధ్రప్రదేశ్‌ నుంచి నా ఫ్రెండ్‌ తెచ్చిన మిరపకాయలు.. వీటితో ఏం చేయాలో చెప్పండి అంటూ నటి రమ్యకృష్ణ ఒక పోస్టు చేసింది

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని