కొత్తకారు రష్మిక హుషారు‌.. నభానటేశ్‌ ఉఫ్ - social look of cinema celebrities
close
Published : 07/01/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తకారు రష్మిక హుషారు‌.. నభానటేశ్‌ ఉఫ్

సోష్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* ‘నువ్వూనేను’ హీరోయిన్‌ అనిత గుర్తుందా..? ఆమె ఓ ఫన్నీ పోస్టు చేసింది. ‘మా అమ్మమ్మ నా దగ్గర లేదు. ఒకవేళ ఆమె నా దగ్గర ఉండి ఉంటే గర్భవతిగా ఉన్న నేను ఇప్పుడు ఇంకా లావుగా అయ్యేదాన్ని’ అని ఆమె రాసుకొచ్చింది. 

* ముద్దుగుమ్మ నభానటేశ్‌ ఒక ఫొటో పంచుకుంది. అందులో.. ఆమె వేడివేడి మాగీ చేతిలో పట్టుకొని ఉంది. -6 డిగ్రీల ఉష్ణోగ్రత+మ్యాగీ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

* బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌కు కోపమొచ్చింది. తనకు జిమ్‌ పరికరాలు విక్రయించిన ఓ సంస్థపై ఆమె ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. 

* దేశీగాళ్‌ అంటూ హీరోయిన్‌ రాశీఖన్నా.. తాను సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఒక ఫొటోను పంచుకుంది. 

* రష్మిక మందాన రేంజ్‌రోవర్‌ కారు కొనుక్కొంది. మీవల్లే ఇది సాధ్యమైందంటూ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిందామె.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని