సోషల్ లుక్: సినీతారలు పంచుకున్న నేటి విశేషాలివే..
ఇంటర్నెట్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఓ పాత ఫొటో పంచుకున్నారు. వరుణ్‌తేజ్ జన్మదినం సందర్భంగా ఒక ఫొటోను పోస్టు చేసిన ఆయన.. వరుణ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
* జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయని అంటున్నారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఓ వీడియోను ఈ ముద్దుగుమ్మ పంచుకుంది.
* రమ్యకృష్ణ గందరగోళంలో పడిపోయారు. వంటకాల ముందు నిల్చొని వాటిని చూస్తూ ఉన్న ఫొటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
* డైరెక్టర్ గోపీచంద్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘క్రాక్’ విజయం సాధించిన సందర్భంగా గోపీచంద్‌ను మెగాస్టార్ అభినందించారట. ఆ ఫొటోను అభిమానులతో పంచుకొని మురిసిపోతున్నారీ డైరెక్టర్.
* ఎవరూ అంతరాయం కలిగించకుండా యోగా సెషన్ ముగించడం ఎంతో బాగుంది.. అంటూ హీరోయిన్ సమీరారెడ్డి ఓ పోస్టు చేశారు.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
సందీప్ ఆట సుమ మాట
-
‘గాలి సంపత్’ ట్రైలర్ వచ్చేసింది!
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!