రియల్‌హీరో.. కలర్‌ ఫొటో... మెరిసిన బొల్లమ్మ - social look of cinema celebrities
close
Published : 18/02/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియల్‌హీరో.. కలర్‌ ఫొటో... మెరిసిన బొల్లమ్మ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీత దర్శకుడు తమన్‌ పాఠశాల విద్యార్థిలా మారాడు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ హీరోగా వస్తున్న చిత్రంలో ఆయన పాఠశాల అనే పాటకు ఆయన సంగీతం అందించారు.

* రియల్‌ లైఫ్‌ హీరోను కలిశానంటూ యాంకర్‌ రవి ఒక పోస్టు చేశాడు. పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌తో కలిసి దిగిన ఫొటో పంచుకున్నాడు.

* ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసిపోయింది.

* బ్లాక్‌అండ్‌వైట్‌ అంటే లవ్‌ అంటోంది ముద్దుగుమ్మ ఐశ్వర్యరాజేశ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్లాక్‌అండ్‌ఫొటో పంచుకుందామె.

* ఎవరైనా నా పేరును మరచిపోయినట్లయితే అది నా టోపీపై ఉంటుందని సూచిస్తూ సన్నీ లియోన్‌ ఒక ఫొటో పంచుకుంది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని